0
తెలంగాణా అధికార చిహ్నాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.
రాష్ట్ర పిట్ట – పాల పిట్ట
రాష్ట్ర జంతువు – జింక
రాష్ట్ర పువ్వు – తంగేడు
రాష్ట్ర చెట్టు – జమ్మి
గీవీట్నే ఎందుకు రాష్ట్ర చిహ్నాలుగా పెట్టిర్రో సూద్దాం.
రాష్ట్రం విజయంల ముందుకు ఉర్కనీకి పాలపిట్ట శుభ సూచకం.
తెలంగాణా రాష్ట్ర ప్రజల మనస్తత్వం జింక లెక్క మంచిది.
సౌభాగ్యాన్ని కాపాడే విశిష్టత తంగేడు పువ్వుకున్టదని తెలంగాణా ఆడపడచులు అభిప్రాయం.
జమ్మి చెట్టు తెలంగాణాకు మంచి చేత్తదని.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top