తెలంగాణా అసెంబ్లీల సోమారం నవంబర్ 17న ముచ్చటించాలని సభకు ఇచ్చిన విపక్షాల వాయిదా తీర్మానాలను సూద్దాం:
కాంగ్రేస్ – పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నడని
బీజేపీ – ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై
సీపీఎం – ఆత్మహత్య సేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇయ్యాలని
సీపీఐ – రైతు సంఘాల సేత్తున్న దర్నాలపై
వైసీపీ – పోడు యవసం చేస్తున్న వాళ్లకు పట్టాలను ఇవ్వాలని
Post a Comment