0

శంకర్ దర్శకత్వంల ఎప్పన్నుంచ్చొ ఊరిత్తున్న సిన్మా ‘ఐ’,తెలుగుల ‘మనోహరుడు’.గీ సిన్మాకు సంబంధించిన టీజర్ ను తమిళంల గా మధ్యనే విడుదల సేసిర్రు.గిప్పుడు తెలుగుల కూడా ఈ సిన్మా టీజర్ ను విడుదల చేసిర్రు సినిమా యూనిటోల్లు.తమిళంలొచ్చిన టీజర్ గిప్పటికే మస్తు మంది చూసిర్రు.విక్రమ్,శంకర్ల కాంబినేషన్ అంటే ఎంత పెద్ద హిట్టో అందరికీ ఎరుకనే,అమీ జాక్సన్ గీ సిన్మాల హీరోయిన్.’ఎవర్ నువ్,నీకేం గావాలే’ అన్న డైలాగు టీజర్ల ఉంది.
తమిళంల విడుదలైన ఆడియో గీపాటికే మస్తు హిట్టైంది.ఇగ తెలుగుల కూడా జల్దిగనే ఆడియో విడుదల సేత్తరట.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top