భారత్ దేశానికి చెందిన బిలియర్డ్స్ ఆటగాడు
పంకజ్ అద్వాని పన్నెండోసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ గెల్సిండు.యూకే కు చెందిన
ఆటగాడు రాబర్ట్ హాల్ ను ఫైనల్ల 1928-893 తో అద్వాని పొట్టు పొట్టుగా
ఓడించిండు.ఆటను చుసినోల్లంతా గీ ఇంగ్లాండాయనకు ఆట వత్తదా రాదా
అనుకున్నరట,అంటే గట్లున్నది మనోడి ఆట దెబ్బ.
ఈ కప్పుకొట్టిన అద్వాని ఒక రికార్డు కూడా పొందిండు.ఇప్పటిదాకా ఈ ఆటల ఎవ్వరు సాధించంది అద్వాని సాధించిండు.మూడు సార్ల ‘గ్రాండ్ డబల్’ సాధించింది మన దేశానికి చెందిన అద్వాని ఒక్కడే.2005 ల,2008 ల మల్ల ఇప్పుడు గ్రాండ్ డబల్ సాధించిండు.
పోయిన వారమే ఒక ప్రపంచ కప్ గెల్సుకుండు అద్వానీ,అదేం కప్పని పరేషాన్ కాకుండ్రి.ఆ కప్పేమో పాయింట్ల లెక్కన జరిగిన కప్పు,ఇప్పుడు గెల్సుకున్న కప్పేమో టైం లెక్కన.గీ రెండిట్ల మనోడే ముందు.

Post a Comment