ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా
చంద్రబాబునాయుడు శుక్రవారం మహారాష్ట్ర పయనమైతండు.బీజేపీ తో దోస్తానం
కుదిరినప్పటినుంచి బీజేపీ ఏ కార్యక్రమాలు చేసినా హజరైతండు.శుక్రవారం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర పడ్నవీస్ ప్రమాణస్వీకారం చేత్తండు.ఆ
కార్యక్రమానికే హాజరు కానీకి చంద్రబాబు మహారాష్ట్ర ఎల్తండు.ఈ వార్తను
టీడీపీ పార్టోల్లు చెప్పినట్టు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)

Post a Comment