సూత్తంటే తెలంగాణాలో ఉన్న టీడీపీ,కాంగ్రేస్ పార్టీ లు ఖాళీ అయితునట్టే
కొడ్తంది.టీడీపీ ఎమ్మేల్యేలు తలసాని,తీగల,గంగాధర్ గౌడ్ లు కారేక్కిర్రోలేదో
మేం కూడా కారెక్తమని ముఖ్యమంత్రి కెసిఆర్ ను బేస్తారం పొద్దుగాల కలిసిర్రు
ఇద్దరు కాంగ్రేస్ ఎమ్మెల్యేలు.
వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్,రంగారెడ్డి చేవెళ్ళ ఎమ్మెల్యే యాదయ్య లు ఇద్దరు కల్సి ముఖ్యమంత్రి కెసిఆర్ సార్ కు కల్సిర్రు.తొందర్ల మియం కూడా కారెక్తం అని కెసిఆర్ కు చెప్పిర్రట.మంచిరోజు చూస్కొని పెద్ద సభ పెట్టి గులాబీ కండువ కప్పుకుంటమని చెప్పిర్రు.
గిదిట్లుంటే రెడ్యా నాయక్ లాంటి పెద్ద లీడర్ కాంగ్రేస్ నుండి పోతుందంటే ఆల్లకు పెద్ద దెబ్బే,రెడ్యా నాయక్ తోటి ఆయన బిడ్డ కవిత(ఇద్వరకు ఈమె కూడా ఎమ్మెల్యేనే) కూడా తెరాసా లో చేర్తదట.

Post a Comment