0

తెలంగాణా రాష్ట్రం మొత్తం పద్దుల లెక్క వచ్చేసి రూ.100637 కోట్లు.

గిల్ల ప్రణాళికా వ్యయం వచ్చేసి రూ.48,648 కోట్లు  .

ప్రణాళికేతర ఖర్చులు రూ.51,989 కోట్లు   .

లోటు రూ.17,398 కోట్లు  .

తెలంగాణా అసెంబ్లీల బుదారం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్,మండలిల ఉప ముఖ్యమంత్రి రాజయ్య బడ్జెట్ ను పెట్టిర్రు.
E Rajenderరైతులకెంత,కరెంటు కెంత,శెరువులకెంత,ఆడోళ్ళకెంత,దవాఖానాలకు  ఎంత,పించన్లకెంత,మంచిల్లకెంత,బస్సులకెంత,తొవ్వలకెంత ఇంకా దేన్కెంత పైసలు పెడుతుర్రో సూద్దాం.
అమరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
రెవెన్యూ మిగులు అంచనా రూ.301 కోట్లు
తొవ్వల అభివృద్ధికి 10వేల కోట్లు
దళితుల భూపంపిణికి రూ.1000 కోట్లు
కళాకారుల సంక్షేమానికి రూ. 11కోట్లు
ఎస్సీ ఉపప్రణాళికకు రూ.7,579 కోట్లు
ఎస్టీ ఉపప్రణాళికకు రూ.4,559కోట్లు
కళ్యాణ లచ్చిమి(ఎస్టీ) రూ.80 కోట్లు
కళ్యాణ లచ్చిమి(మైనారిటీ) రూ.100కోట్లు
దీపం పథకాన్కి రూ.100కోట్లు
మోడల్ స్కూళ్ల కోసం రూ. 940 కోట్లు
ఉచిత నిర్భంద విద్యకు రూ. 25 కోట్లు
వికలాంగుల పింఛన్‌కోసం రూ. 367.75 కోట్లు
వృద్ధులు, వితంతువుల కోసం రూ. 1317 కోట్లు
ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.1.05 కోట్లు
గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు
ఆటలకు రూ. 90 కోట్లు
టీఎస్‌ఐఐసీకి రూ. 100 కోట్లు
ధావ్ ఖాన్లకు,ప్రజల ఆరోగ్యాన్కి రూ.2282.86 కోట్లు
ఆర్టీసీ కి రూ.400 కోట్లు
9 వేల శెరువులను బాగ్ చెయ్యడాన్కి రూ.2000కోట్లు
యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ. 100 కోట్లు
స్లమ్‌లెస్ సీటీ(జీహెచ్ఎంసీ)కి రూ. 250 కోట్లు
మెట్రో రైల్వేకు రూ. 416.67 కోట్లు
కోళ్ల పరిశ్రమకు రూ. 20 కోట్లు
రుణమాఫీకి రూ. 4 వేల 250 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 2,022 కోట్లు

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top