0
తెలంగాణా అసెంబ్లీల అన్నీ కల్పి 8 పార్టీలు ఉన్నయ్.ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లున్నయో సూద్దాం.

1.టీఆర్ఎస్ : 72

ఎన్నికల్ల గెల్సింది 63.కాంగ్రెస్,టీడీపీ లనుంచి సేరినోల్లతో కల్పి మొత్తం ఈల్ల బలం 72.

2.కాంగ్రేస్ : 19

ఎన్నికల్ల గెల్సింది 21.ముగ్గురు తెరాస లకు పోంగా నర్సంపేట ఇండిపెండెంట్ గా గెల్సిన దొంతి మాధవ రెడ్డి కాంగ్రేస్ ల చేరిండు.

3.టీడీపీ:12

ఎన్నికల్ల 15 మంది గెల్సిర్రు.ఇల్లకేలి ముగ్గురు టీఆర్ఎస్ ల చేరిర్రు.

4.ఎంఐఎం: 7

5.బీజేపీ : 5

6.వైకాపా : 2

7.సీపీఎం : 1 

8.సీపీఐ : 1

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top