0
నాగ చైతన్య హీరోగా ‘స్వామి రారా ‘ తో మంచి సక్సెస్ అందుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంల వస్తున చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను చిత్ర యూనిట్ నాగ చైతన్య పుట్టిన్రోజు సందర్భంగా ఇడుదల చేసిర్రు.ఈ ట్రైలర్ల నాగ చైతన్య డైలాగ్స్ సెప్పిన తీరు,కన్పించిన తీరు మస్తుగుంది.
సిన్మా షూటింగ్ ఐతే మొత్తం అయిపోగోట్టుకుంది.సిన్మా పేరు కూడా ఏం పెడ్దామని సోచాయిస్తున్నరు గీ సిన్మా వోల్లు.సిన్మాల నాగ చైతన్యకు పక్కన కృతి సనన్ హీరోయిన్గ నటిస్తంది.ఇగ బ్రహ్మానందంది గీ సిన్మాల డిఫరెంట్ క్యారెక్టర్ అంట.గీ సిన్మా మీద మస్తు ఆశలైతే పెంచుకుండు నాగ చైతన్య.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న గీ సిన్మా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ల వస్తంది.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top