0
శ్రీలంకతోటి వన్డే సీరీస్ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఆటగాళ్ళకు దెబ్బలు తాకి ఆటకు దూరమైతున్నరు.ఆడింది ఒక్కటే మ్యాచ్,బౌలర్ వరుణ్ ఆరోన్ సీరీస్ నుంచి ఇంటికి పోయిండు.వరుణ్ జాగల స్టువర్ట్ బిన్నీ వచ్చిండు.బిన్నీ రెండు,మూడు మ్యాచ్ ల కోసమని జట్టుకు జతైండు.
“Varun Aaron is injured, and he has been replaced by Stuart Binny in the Indian team for the second and third games of the Micromax Cup India vs Sri Lanka ODI Series 2014″ అని బీసీసీఐ మీడియాకు చెప్పింది.
కర్ణాటకకు ఆడే గీ పిలగాడు(స్టువర్ట్ బిన్నీ) అటు బౌలింగ్ చేస్తడు,ఇటు బ్యాటింగ్ చేస్తడు.బిన్నీ నాయ్న రోజర్ బిన్నీ కూడా క్రికెటరే.
మంగళారం ఆస్ట్రేలియాకు పంపించే భారత్ జట్టును చేప్తం అని మీటింగ్ పెట్టుకున్దాం అనుకున్నరు సెలక్షన్ కమిటోల్లు.కాని దాన్ని వాయిదేసిర్రు. మరెందుకు వాయిదేసిర్రో సెప్పలేదు.రేపో మాపో మల్ల మీటింగ్ తప్పక పెట్టుకుంటరు.ఎందుకంటే శ్రీలంక తోటి ఆడనీకి ఆఖరి రెండు మ్యాచ్ లకు జట్టేందో చెప్పలే కద,గప్పుడే ఆస్ట్రేలియా కు,శివరాఖరి రెండు మ్యాచ్ లకు జట్టు చేప్తరేమో.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top