0
సచిన్ టెండుల్కర్ తన పుస్తకం “ప్లేయింగ్ ఇట్ మై వే” ల ఛాపెల్ కథ గిట్లుంటదని సెప్పిండు అందర్కి తెల్సు.ఛాపెల్ కూడా సచిన్ పుస్తకం మీద మాట్లాడిండు.సచిన్ పుస్తకంల నా మీద రాస్కున్నయన్నీ ఫాల్తూ ముచ్చట్లు.నేనెప్పుడు ద్రావిడ్ ను కెప్టెన్ నుంచి తీసేత్త అన్లే,సచినే కావాల్నని చెప్తండు అని చెప్పిండు ఛాపెల్.
ఛాపెల్ గట్లాంట్లోడు,గిట్లాంట్లోడు,గాయనేమేం సేసిండో అన్ని ముచ్చట్లు సచిన్ పుస్తకంల రాసుకుండు కద,ఒక రోజైతే ఆ పుస్తకం వస్తది బైటికి.ఇంకేం ఉన్నాయో అని శానా మంది ఎదురు సూత్తుర్రు.

Post a Comment

[Telangana][horizontal][recent][5]

[Andhra Pradesh][vertical][animated][7]

 
Top