సానియా జోడీ డబ్ల్యూటీఏ ఫైనల్ లో విజయం 0 Sports 10:27 A+ A- Print Email తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జా –కారా బ్లాక్ జోడీ డబ్ల్యూటీఏ ఫైనల్ లో విజయం సాధించారు.ఫైనల్ లో సానియా జోడీ చైనా జోడీ ష్వాయ్ షెంగ్, వీహ్సీపై 6-1 , 6-0 తేడాతో విజయం సాధించారు.
Post a Comment